Kane Williamson Indian అయ్యుంటే అతడే అత్యుత్తమ ఆటగాడు Vaughan Dig At Kohli || Oneindia Telugu

2021-05-15 231

Former England captain Michael Vaughan has earned quite the recognition in recent times for making some debatable comments on social media against Indian cricket. Michael Vaughan has taken plenty of dig against Virat Kohli, he has commented that Kane Williamson is behind Virat Kohli only because he is not an Indian.
#KaneWilliamson
#MichaelVaughan
#ViratKohlicomparingwithKaneWilliamson
#MichaelVaughandigatViratKohli
#INDVSNZ
#INDVSENG
#instagramfollowers
#KaneWilliamsonbehindViratKohli

టీమిండియా, భారత ఆటగాళ్లపై నిత్యం విమర్శలు కురిపించే ఇంగ్లండ్ మాజీ సారథి, స్టార్ కెమెంటేటర్ మైకేల్ వాన్ మరోసారి వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ అన్నింటా సమానమేనని పేర్కొన్నాడు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అనుచరుల సంఖ్య పరంగానే వారిద్దరికీ తేడా ఉందని పేర్కొన్నాడు. కేన్ భారత్‌లో పుట్టి ఉంటే వాణిజ్య ఒప్పందాలతో భారీగా డబ్బు సంపాదించేవాడని వాన్ చెప్పాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఐపీఎల్ 2021 విషయంలో కూడా వాన్ వెటకారంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.